diff --git a/selfhosted/Bhargav-selfhosting b/selfhosted/Bhargav-selfhosting new file mode 100644 index 0000000..013c07a --- /dev/null +++ b/selfhosted/Bhargav-selfhosting @@ -0,0 +1,96 @@ + + Icecast2 + BUTT తో స్ట్రీమింగ్ రేడియో + +ఇది Ubuntu server లో Icecast2 install చేసి, +BUTT ఉపయోగించి live audio stream చేయడం గురించి గైడ్. + + +ఈ గైడ్‌లో Ubuntu server లో Icecast2 ని install చేసి, +BUTT ద్వారా live audio stream చేయడం ఎలా చేయాలో చూపించబడింది. + + అవసరమైనవి: + +- Ubuntu 20.04+ +- Icecast2 +- BUTT (Broadcast Using This Tool) +- Mic లేదా Audio Input + + Icecast2 ఇన్‌స్టాల్ చేయడం: + +bash +sudo apt update +sudo apt install icecast2 + + ప్రాజెక్ట్ ని ఎలా రన్ చేయాలి (How to Run) +Icecast2 సర్వర్ స్టార్ట్ చేయడం +sudo systemctl start icecast2 + +సర్వర్ స్టేటస్ చూడడం +systemctl status icecast2 + +సర్వర్ రీస్టార్ట్ చేయడం +sudo systemctl restart icecast2 + +సర్వర్ బూట్ సమయంలో ఆటోమేటిక్ గా రన్ కావడానికి +sudo systemctl enable icecast2 + + +వెబ్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయడం +మీ బ్రౌజర్ లో ఈ URL ఓపెన్ చేయండి: +http://SERVER-IP:8000 + +Example: +http://192.168.1.50:8000 + +Login వివరాలు: +Username: admin + + +Password: మీరు సెటప్ చేసిన admin password + + + + BUTT ద్వారా స్ట్రీమ్ ప్రారంభించటం +BUTT software open చేయండి + + +Settings → Server → మీ Icecast server select చెయ్యండి + + +“Start Streaming” / “Play” నొక్కండి + + +BUTT లో గ్రీన్ లైట్ కనబడితే — stream live ✅ + +లిసనర్స్ కోసం స్ట్రీమ్ URL +http://SERVER-IP:8000/stream + +టెస్ట్ కోసం VLC లో +vlc http://SERVER-IP:8000/stream + + + + +సాధారణ Errors & పరిష్కారం +సమస్య +పరిష్కారం +Stream connect అవ్వడం లేదు +BUTT లో IP/Password చెక్ చేయండి +Browser లో site రాదు +sudo systemctl status icecast2 +Public lo stream open కాదా? +sudo ufw allow 8000/tcp + + +Quick Checklist +Icecast run అవుతోంది + + +Port 8000 open ఉంది + + +BUTT connect అయ్యింది + + +Stream URL ప్లే అవుతోంది +DRIVE LINK:https://drive.google.com/file/d/1Mfd-loAbKV-ufwHQJ5VvQyFoOn7tLtQw/view?usp=drive_link