Skip to content
Open
Changes from all commits
Commits
File filter

Filter by extension

Filter by extension

Conversations
Failed to load comments.
Loading
Jump to
Jump to file
Failed to load files.
Loading
Diff view
Diff view
96 changes: 96 additions & 0 deletions selfhosted/Bhargav-selfhosting
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,96 @@

Icecast2 + BUTT తో స్ట్రీమింగ్ రేడియో

ఇది Ubuntu server లో Icecast2 install చేసి,
BUTT ఉపయోగించి live audio stream చేయడం గురించి గైడ్.


ఈ గైడ్‌లో Ubuntu server లో Icecast2 ని install చేసి,
BUTT ద్వారా live audio stream చేయడం ఎలా చేయాలో చూపించబడింది.

అవసరమైనవి:

- Ubuntu 20.04+
- Icecast2
- BUTT (Broadcast Using This Tool)
- Mic లేదా Audio Input

Icecast2 ఇన్‌స్టాల్ చేయడం:

bash
sudo apt update
sudo apt install icecast2

ప్రాజెక్ట్ ని ఎలా రన్ చేయాలి (How to Run)
Icecast2 సర్వర్ స్టార్ట్ చేయడం
sudo systemctl start icecast2

సర్వర్ స్టేటస్ చూడడం
systemctl status icecast2

సర్వర్ రీస్టార్ట్ చేయడం
sudo systemctl restart icecast2

సర్వర్ బూట్ సమయంలో ఆటోమేటిక్ గా రన్ కావడానికి
sudo systemctl enable icecast2


వెబ్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయడం
మీ బ్రౌజర్ లో ఈ URL ఓపెన్ చేయండి:
http://SERVER-IP:8000

Example:
http://192.168.1.50:8000

Login వివరాలు:
Username: admin


Password: మీరు సెటప్ చేసిన admin password



BUTT ద్వారా స్ట్రీమ్ ప్రారంభించటం
BUTT software open చేయండి


Settings → Server → మీ Icecast server select చెయ్యండి


“Start Streaming” / “Play” నొక్కండి


BUTT లో గ్రీన్ లైట్ కనబడితే — stream live ✅

లిసనర్స్ కోసం స్ట్రీమ్ URL
http://SERVER-IP:8000/stream

టెస్ట్ కోసం VLC లో
vlc http://SERVER-IP:8000/stream




సాధారణ Errors & పరిష్కారం
సమస్య
పరిష్కారం
Stream connect అవ్వడం లేదు
BUTT లో IP/Password చెక్ చేయండి
Browser లో site రాదు
sudo systemctl status icecast2
Public lo stream open కాదా?
sudo ufw allow 8000/tcp


Quick Checklist
Icecast run అవుతోంది


Port 8000 open ఉంది


BUTT connect అయ్యింది


Stream URL ప్లే అవుతోంది
DRIVE LINK:https://drive.google.com/file/d/1Mfd-loAbKV-ufwHQJ5VvQyFoOn7tLtQw/view?usp=drive_link